వెంకటేష్‌కు వైసీపీ నేతల పరామర్శప్రజశక్తి-చీరాల చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఇంటికి వెళ్లిన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్ బాబును హైమా హాస్పిటల్ అధినేత డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు వైసీపీ నాయకులు జయరాజు పరామర్శించారు. కౌన్సిలర్ గోలి స్వాతి, గోలి రవి, గొర్రెముచ్చు సోనీ, కలేషా, పి మాబుసుభాని పరామర్శించారు. అదే విధంగా ఈ వైసీపీ నాయకులు సాయల వాసు, కాటూరి సీత రామయ్య, గొర్ల శ్రీనివాసరావు, మారూబోయిన ప్రేమ్‌చంద్, నర్రా బ్రహ్మయ్య, చప్పిడి రామచంద్ర, శీలం వేంకటేశ్వరమ్మ, షేక్ మస్తాన్, విజయలక్ష్మ్మి, వరదా, నూర్ మహమూద్, బుర్ల సాంబయ్య, గవిని సాయి, పిట్టు నాగరాజు, గవిని కోటేశ్వరరావు, గవిని బుజ్జి, గవిని కొండలు, గవిని బ్రహ్మయ్య, చీదరబోయిన శ్రీనివాసరావు,చీదరబోయిన గోపి రాజు, పఠాన్ కాలేషా, గవిని భాను ప్రకాష్, బుర్ల రామారావు, బలగాని సుబ్బారావు గౌడ్, బుర్ల నాగరాజు, బుర్ల సురేష్ ఈ రోజు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వారి నివాసం వద్ద కలిసి పరమర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ బాబు పార్టీ నాయకులతో మాట్లాడారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ పార్టీని బలోపితం చేయాలని వారికి సూచించారు.